- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త కళ్ల ముందే భార్యపై గ్యాంగ్ రేప్.. చెట్టుకు కట్టేసి మరీ..!
by Satheesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కామంతో రగిలిపోతున్న కొందరు దుండగులు.. ఓ మహిళపై తన భర్త కళ్ల ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన భార్యతో కలిసి అత్తగారిఇంటి నుండి తన స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో వీరిని ముజఫర్‌నగర్ వద్ద 10మంది యువకులు అడ్డుకున్నారు.
అనంతరం వీరిని పక్కనే ఉన్న మామిడితోటలోకి లాకెళ్లారు. అక్కడ మహిళ భర్తను చెట్టుకు కట్టేసిన కామాంధులు.. అతడి కళ్ల ముందే ఆమెపై నలుగురు యువకులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరి నుంచి తప్పించుకున్న దంపతులు.. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. 10మందిని నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ముజఫర్ నగర్ ఎస్పీ అర్పిత్ విజయవర్గీయ తెలిపారు.
Advertisement
Next Story