- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇన్‌స్టాగ్రామ్ నుంచి రాబోతున్న వాయిస్ ఫీచర్..
by Harish |

X
దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి చూస్తోంది. కథనాలకు ప్రతిస్పందించడానికి వాయిస్‌తో కూడిన రిప్లై ఇవ్వడానికి కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. కథనాలకు రిప్లై ఇవ్వడానికి మైక్ గుర్తును ఎక్కువ సేపు క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి వాయిస్ నోట్‌ను రికార్డ్ చేసి రిప్లై ఇయ్యవచ్చు. త్వరగా స్పందించడానికి GIFల ప్రక్కన ఈ ఫీచర్‌ను ఉంచారు. దీనికి సంబంధించిన స్నాప్‌షాట్ ఇటీవల విడుదలయింది. మరోవైపు, ఇన్‌స్టాగ్రామ్ ఈ మధ్య కాలంలో తన ప్లాట్‌ఫారమ్‌కు చాలా కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఫీచర్‌లను వినియోగదారులకు పరిచయం చేయడానికి ప్రణాళికలు వేస్తుంది.
#Instagram is working on the ability to reply to Stories with voice messages 👀 pic.twitter.com/6fQNSxB04e
— Alessandro Paluzzi (@alex193a) March 26, 2022
Next Story