- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'వామ్మో.. పాముకు కిస్ ఇస్తున్న చిన్నారి'... వీడియో వైరల్

X
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా పామంటే ఎవరికైనా భయమేస్తుంది. అది ఎప్పుడైనా కనబడితే జంకుతుంటాం. కానీ, ఓ చిన్నారి మాత్రం వాటితో ఆడుకుంటోంది. తెగ ఎంజాయ్ చేస్తుంది. వాటికి ముద్దులు పెడుతూ గారాభం చేస్తుంది. పాములను అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. ప్రస్తుతం ఆ చిన్నారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వామ్మో.. ఆ చిన్నారికి భయంలేదుగా.. ఆ చిన్నారి ధైర్యానికి మొక్కాలి అని అంటూ నెటిజన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోలను చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
Next Story