అందమైన కోడలిని చూసి ఆగలేక పోయిన మామ.. భార్య, కుమారుడి ముందే దారుణం

by samatah |   ( Updated:2022-04-12 05:37:15.0  )
అందమైన కోడలిని చూసి ఆగలేక పోయిన మామ.. భార్య, కుమారుడి ముందే దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్ : సొంత కూతురిలా చూసుకోవాల్సిన మామే దారుణానికి ఒడిగట్టాడు. అందంగా ఉందని తన కోడలిపై అత్యాచారం చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. రాష్ట్రంలోని దామోహ్ ఓ దంపతులు తన కొడుక్కు, చాలా చోట్ల వెతికి చివరకు అందమైన అమ్మాయితో పెళ్లిచేస్తారు. కానీ ఆ అమ్మాయిపై పెళ్లి కొడుకు తండ్రి కన్ను పడుతుంది. ఎలాగైనా తనను లొంగ దీసుకోవాలని పథకం వేసుకుంటాడు. చివరకు అనుకున్నదే తడువుగా ఆమెపై అత్యాచారానికి ఒడిగడుతాడు. ఇక ఈ విషయన్ని భర్తకు చెప్పిన పట్టించుకోకపోవడంతో.. రెచ్చిపోయిన మామ తన భార్య, కుమారుడి ముందే అత్యాచారం చేస్తాడు. దీంతో విసిగిపోయిన మహిళ చేసేది ఏమీ లేక, పోలీసులు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇక మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మామను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed