- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో 'ట్రెడిషనల్ మెడిసిన్సెంటర్'
X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్సెంటర్ఆఫ్ ట్రెడిషనల్మెడిసిన్ అందుబాటులోకి రానున్నది. ఈ కేంద్రంలో భారతీయ సాంప్రదాయంతో కూడిన మందుల తయారీ, రీసెర్చ్ జరగనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇవ్వడమే కాకుండా, సౌకర్యాలు, కేంద్రం ఏర్పాటుకు క్లియరెన్స్వంటి పనులను పర్యవేక్షించనున్నది. అయితే గతంలో ఐడీపీఎల్ఏరియాలో దీని కొరకు ల్యాండ్ఇవ్వనున్నట్లుస్టేట్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది. కానీ ఆ ఏరియాలో గ్రీన్ జోన్ నష్టపోతున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు బుధవారం లేఖ రాశారు. తమ ప్రభుత్వం ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ కు అనువైన స్థలాన్ని వేరే చోట ఉచితంగా ఇస్తుందని వివరించారు.
Advertisement
Next Story