- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
OTT : ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddharth), రుక్మిణి వసంత్(Rukmini Vasanth) జంటగా నటించిన సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’(Appudo Ippudo Eppudo). సుధీర్ వర్మ(Sudheer Varma) దర్శకత్వంలో SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. అయితే ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా నవంబర్ 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓకే ఓకే అనిపించుకుంది. ఇంకా చెప్పాలంటే అసలు సినిమా ఉన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఈ సినిమా ఓటీటీ(OTT)లోకి వచ్చేసింది. నిన్న అర్థరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్(AMAZON PRIME)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక థియేటర్లలో ఈ మూవీ చూడని వారు అమెజాన్ ప్రైమ్‌లో చూసేయండి. మరి ఇక్కడైనా ఈ సినిమా మెప్పిస్తుందో లేదో చూడాలి.