- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Govt job: ఇండియాలో భారీ జీతాలు అందుకుంటోన్న టాప్-10 ప్రభుత్వ ఉద్యోగాలు ?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో యువత ప్రభుత్వ ఉద్యోగం(Govt job) కోసం ఎంతగానో కష్టపడుతోంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్.. సామాజిక గౌరవాన్ని(Social respect), అధిక జీతాన్ని(High salary) అందిస్తుంది. ప్రైవేటు జాబ్స్ కంటే వీటికే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అయితే ఇండియాలోనే అత్యధిక శాలరీ వచ్చే పది ఉద్యోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
IAAS ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగం గౌరవంతో పాటు.. ఈ అధికారులు నెలకు 56,100 రూపాయల నుంచి రూ.2,25,000 వరకు జీతం తీసుకుంటారు. అలాగే భారతీయ రైల్వే సర్వీస్(Indian Railway Service) ఉద్యోగానికి కూడా మంచి శాలరీ ఉంటుంది. నెలకు రూ.56,100 నుంచి రూ.2,25,000 వరకు అందుకుంటారు. అలాగే ఇండియన్ రెవెన్యూ సర్వీస్(Indian Revenue Service) ఉద్యోగానికి కూడా నెలకు రూ.56,100 నుంచి రూ.2,25,000 వరకు జీతాలు ఉంటాయి.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(Oil and Natural Gas Corporation) కు 60, 000 వేల నుంచి , 80 వేల రూపాయల వరకు సంపాదిస్తారు. హైకోర్టు న్యాయమూర్తులు(High Court Judges) కూడా భారీగానే జీతం అందుకుంటార. రూ. 2, 24, 000 వరకు ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు(Judges of the Supreme Court) నెలకు రూ.2,50,000 వేతనం ఉంటుంది. దేశ అభివృద్ధికి దోహదపడే IAS అధికారులు కూడా నెలకు రూ.56,100 నుంచి రూ.2,50,000 వరకు అందుకుంటారు. IPS ఉద్యోగులు నెలకు రూ.56,100 నుంచి రూ.2,25,000 వరకు జీతం వస్తుంది.