ఇండియాలో మళ్లీ టిక్ టాక్ యాప్..

by srinivas |   ( Updated:2022-08-06 14:54:39.0  )
ఇండియాలో మళ్లీ టిక్ టాక్ యాప్..
X

దిశ, ఫీచర్స్ : ప్రముఖ చైనీస్ యాప్ 'టిక్ టాక్‌' గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. తెల్లవారుజామున లేచిన నుంచి నైట్ నిద్రపోయే వరకు ఈ యాప్‌లో గంటలు గంటలు వీడియోలు చేసుకుంటూ గడిపినవారెందరో ఉండగా.. ఓవర్ నైట్‌లో స్టార్స్ అయినవారు మరెందరో ఉన్నారు. ఓవరాల్‌గా టిక్‌టాక్ చాలామందికి లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అంతలోనే భారత్‌కు చైనాకు మధ్య తగాదాలు ఏర్పడడంతో.. కేంద్ర ప్రభుత్వం చైనీస్ యాప్స్ అన్నింటినీ బ్యాన్ చేసేసింది. దేశభద్రతకు ముప్పుపొంచి ఉందనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అంతటితో ఆగని సోషల్ మీడియా ప్రేక్షకులు షేర్ చాట్, ఇన్‌స్టాగ్రామ్‌, మోజీతోపాటు మరికొన్ని యాప్‌లలో పాపులర్ అయిపోతున్న క్రమంలో.. 'టిక్ టాక్' పేరెంట్ కంపెనీ బైట్ డ్యాన్స్ ఇండియన్ ప్రేక్షకులకు కిక్కిచ్చే అప్డేట్‌ ఇచ్చింది. త్వరలో టిక్‌టాక్ యాప్ మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది.

'లో' దుస్తుల ప్రమోషన్‌లో రెచ్చిపోయిన ఈషా.. ఎదలను చూపిస్తూ

బీచ్‌లో బ్లూ స్విమ్‌వేర్‌లో ఏంజయ్ చేస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ..

స్త్రీలకు తక్కువ వేతనమే లింగ వివక్షకు బెస్ట్ ఎగ్జాంపుల్ : విద్య

Advertisement

Next Story