pregnancy: గర్భాధారణ కోసం ప్లాన్ చేస్తున్నవారు ఇవి తినండి..?

by Anjali |
pregnancy: గర్భాధారణ కోసం ప్లాన్ చేస్తున్నవారు ఇవి తినండి..?
X

దిశ, వెబ్‌డెస్క్: పిల్లల(children) కోసం ప్లాన్ చేస్తున్నవారు ఈ ఆహారాలు తీసుకుంటే మేలని తాజాగా పోషకాహార నిపుణులు(Nutritionists) చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants) అధికంగా ఉండే బెర్రీ ఫ్రూట్స్(Berry fruits) ఎక్కువగా తీసుకుంటే తొందరగా గర్భం దాల్చే చాన్సెస్ ఉంటాయట. అలాగే పాల ఉత్పత్తులు(Dairy products), రక్తంలో షుగర్ లెవల్స్(Blood sugar levels) ను నియంత్రించడానికి ధాన్యాలు(Grains).. ప్రెగ్నెన్సీ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ప్రోటీన్(Protein), విటమిన్లు(Vitamins), కాల్షియం() వంటి పోషలకాలు ఎగ్ లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీర్యం నాణ్యతను కూడా పెంచడంతో సహాయపడతాయి. వీటితో పాటుగా ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటివి డ్రైఫ్రూట్స్‌లో అధికంగా ఉంటాయి. కాగా గర్భం(pregnancy) దాల్చే అవకాశం ఉంటుంది. తాజా ఆకుకూరలు(Greens) ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఫోలిక్ యాసిడ్(Folic acid) ఉంటుంది కనుక.. గర్భధారణకు మేలు చేస్తుంది. అలాగే సాల్మన్ ఫిష్(Salmon fish) ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి తోడ్పడుతుంది.

Next Story

Most Viewed