- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ముందు పవన్ కళ్యాణ్.. ఆ తర్వాతే అల్లు అర్జున్.. అసలు జాబితా ఇదే!

X
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2025లో టాప్ 100 అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో దేశంలోని అనేక మంది రాజకీయ నాయకులు, సినిమా, స్పోర్ట్స్ రంగానికి చెందిన ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. సినిమా రంగానికి సంబంధించిన అంశంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(PawanKalyan)(73వ స్థానం) దేశంలోనే ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. ఆ తర్వాత స్థానంలో అల్లు అర్జున్(Allu Arjun)(92వ స్థానం) ఉన్నారు. అలాగే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(97వ స్థానం), అమితాబ్ బచ్చన్(99 వ స్థానం), బాలీవుడ్ బ్యూటీ అలియా భట్(100వ స్థానంలో) ఉన్నారు. ఇక సౌత్ ఇండియన్ స్టార్స్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ పేర్లు ఉండటంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Next Story