- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసారి ఓటీటీ ఊగి పోవాల్సిందే.. దుమ్ము దులిపేయడానికి మరోసారి అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్‌గా ఆ స్టార్ హీరో..!
దిశ, సినిమా: నందమూరి బాలకష్ణ(Nandamuri Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్(Unstoppable Show). ఇప్పటి వరకు 3 సీజన్లు సక్సేస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ షో రీసెంట్‌గా 4 సీజన్‌లోకి అడుగుపెట్టింది. అలా స్టార్ట్ అయిన ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP Cm Chandrababu Naidu), దుల్కర్ సల్మాన్(Dulquer Salman), సూర్య(Surya) అతిథులుగా వచ్చి వెళ్లారు. అయితే ఇప్పుడు ఈ షోకి మరో సూపర్ స్టార్ హాజరుకానున్నాడని తెలుస్తోంది. గతంలో ఓ సారి గెస్ట్‌గా అలరించిన ఈ స్టార్ హీరో మరోసారి బాలయ్య షోలోకి సందడి చేయనున్నాడని తెలుస్తోంది. మరి ఇంతకీ అతనెవరో కాదండోయ్ తన యాక్టింగ్, డ్యాన్స్, స్టెయిల్‌లో మెస్మరేజ్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో మరోసారి అల్లు అర్జున్ సందడి చేయనున్నాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ కొన్ని రోజుల క్రితం షో షూటింగ్‌లో పాల్గొన్నాడు. గతంలో ‘పుష్ప’(Pushpa) ప్రమోషన్స్‌లో భాగంగా బాలయ్య షోకు హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ షోకి అల్లు అర్జున్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. ఈసారి పుష్ప 2 ప్రమోషన్స్ కోసం బన్నీ బాలయ్య షోకి రానున్నారు. ‘పుష్ప 2’(Pushpa 2) రిలీజ్‌కు మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. దాంతో ఈ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు మూవీ టీమ్. కాగా అల్లు అర్జున్, బాలయ్యలను ఒకే వేదికపై చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ షో టీజర్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఇందులో ఏయే అంశాలు చర్చకు వస్తాయో తెలియాలి అంటే ఏపీసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.