- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Siri Lella: జబర్దస్త్ బాబు డైరెక్షన్లో నారా రోహిత్ వైఫ్ సిరి లెల్లా తీసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇదే..
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే కొందరు చాలా ఫేమస్ అవుతారు. అలాగే, వాళ్ళు సినిమా వరకు వెళ్ళాలంటే కెరీర్ స్టార్టింగ్ లో తీసిన షార్ట్ ఫిల్మ్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అని అనుకుంటున్నారా.. నారా రోహిత్ పెళ్లి చేసుకునే అమ్మాయి సిరి లెల్లా కూడా అలాంటి స్టేజ్ నుంచే సినిమాల్లోకి అడుగు పెట్టింది. తాజాగా, ఈ ముద్దుగుమ్మ తీసిన మొదటి షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఈ షార్ట్ ఫిల్మ్ కి దర్శకత్వం వహించింది ఎవరో తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఆయనెవరో కాదు.. జబర్దస్త్ కమెడియన్ బాబు. ఇది మీరు అసలు ఉహించి ఉండరు. కెరీర్ స్టార్టింగ్ లో తొలిచూపులోనే అనే షార్ట్ ఫిల్మ్ లో సిరి లెల్లా అద్భుతంగ నటించింది. కానీ, అప్పటికి ఇప్పటికి చాలా ఛేంజెస్ వచ్చాయి. ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చి కూడా పదేళ్లు అవుతుంది. దీనికి డైరెక్టర్ గా చేసిన జబర్దస్త్ బాబు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ అయ్యాడు. ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించిన సిరి లెల్లా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేస్తుంది. ఆదివారం హీరో నారా రోహిత్ తో సిరి లెల్లా ఎంగేజ్మెంట్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక, అప్పటి నుంచి నెటిజన్స్ ఆమె గురించి అన్ని విషయాలను తెలుసుకోవడం మొదలుపెట్టారు అలా ఈ షార్ట్ ఫిల్మ్ కూడా బయటకొచ్చింది.
Also Read: నారా రోహిత్-సిరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?