- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో పిచ్చెక్కిస్తోన్న స్టార్ హీరోయిన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్మెంట్ చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు.
సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. అయితే దాదాపు చాలా గ్యాప్ తర్వాత ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సమంత లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టా స్టోరిలో పోస్ట్ చేసింది. అందులో బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో ఘాటుగా చూస్తూ స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.