- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైద్యుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి ?
by samatah |
X
దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ మాఫియాగా చెలరేగిపోతున్నారు ప్రైవేట్ ఆసుపత్రులు. జిల్లా కేంద్రంలోని లోటాస్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. చిన్న వెంకటేష్ అనే వ్యక్తి నిన్న రాత్రి అనారోగ్య సమస్య తలెత్తడంతో అతన్ని జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో అతనికి డాక్టర్లు వైద్యం చేశారు. కాగా, ఆయన ఈ రోజు మరణించటంతో వైద్యులు అతనికి చేసిన వైద్యం వికటించి చికిత్స పొందుతుండగా మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే వైద్యుల పై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
Advertisement
Next Story