- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎస్పీ కీలక ఆదేశం.. పోలీస్ అభ్యర్థులకు శుభవార్త..
by Satheesh |

X
దిశ, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు కానిస్టేబుల్ అభ్యర్థులకు రామాయంపేట సీఐ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. శంకరంపేట (రా) మండలంలో గల ఆసక్తి ఉన్న యువతి, యువకులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయి.. ఆసక్తి ఉన్న యువతి, యువకులు తమ పేర్లను స్థానిక పోలీసు స్టేషన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
Next Story