- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Superstar Rajinikanth: రజినీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘వేట్టయన్’ టికెట్ రేట్లు తగ్గింపు
దిశ, సినిమా: సూపర్‌స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) తాజా చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’. టి.జె జ్ఞానవేల్ (TJ Gnanavel) డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ (Response) వచ్చిందో అందరికీ తెలిసిందే. దసరా సందర్భంగా అక్టోబర్ (October) 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ (box office) వద్ద సత్తా చాటుతోంది. ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు (Dil raju) ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ప్రజెంట్ గ్లోబల్‌గా అన్ని ఏరియాల్లో సక్సెస్‌ఫుల్ ప్రదర్శించబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తోంది.
అయితే.. దసరా సెలవులు ముగియడంతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ (Telangana)లో ఈ మూవీ టికెట్ (ticket) రేట్లను తగ్గించారు. మల్టీ ప్లెక్సుల్లో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్‌లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానుండగా.. దీంతో కలెక్షన్లు (Collections) మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు సినిమా విశ్లేషకులు. కాగా.. ఇందులో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహిద్ ఫాజల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుశారా విజయన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు.