- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Para Powerlifting at CWG: చరిత్ర సృష్టించిన Sudhir.. పారా పవర్ లిఫ్టింగ్‌లో తొలి పతకం
దిశ, వెబ్‌డెస్క్ : Sudhir wins Gold Medal in Men's Para Powerlifting at CWG 2022| బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. పారా పవర్ లిఫ్టింగ్ ఈవెంట్లో సుధీర్ భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో సుధీర్ స్వర్ణం గెలుచుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత్ ఆరో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఇప్పటివరకు భారత్ ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో మొత్తం 20 పతకాలు సాధించింది. ప్రస్తుతం పతకాల పట్టికలో ఏడవ ర్యాంకులో భారత్ కొనసాగుతోంది. 87 కేజీల సుధీర్ తన తొలి ప్రయత్నంలోనే 208 కేజీలు ఎత్తి 132 పాయింట్లకు పైగా సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. అయితే నైజీరియన్ లిఫ్టర్ నుంచి కఠిన సవాల్‌ను ఎదుర్కొన్నాడు. రెండో ప్రయత్నంలో 212 కిలోల బరువును ఎత్తి 134.5 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు.
ఇది కూడా చదవండి: పారా టేబుల్ టెన్నిస్‌లో ఫైనల్‌కు చేరిన Bhavina Patel
HISTORIC GOLD FOR INDIA 🔥🔥🔥
— SAI Media (@Media_SAI) August 4, 2022
Asian Para-Games Bronze medalist, #Sudhir wins 🇮🇳's 1st ever GOLD🥇 medal in Para-Powerlifting at #CommonwealthGames with a Games Record to his name 💪💪
Sudhir wins his maiden 🥇 in Men's Heavyweight with 134.5 points (GR) at CWG#Cheer4India
1/1 pic.twitter.com/cBasuHichz