- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: బీజేపీ
by Mahesh |
X
దిశ, మోతె: డబుల్ ఇంజన్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని బీజేపీ రాష్ట్ర మహిళా సంఘం సభ్యురాలు నూకల పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో తిరుపతమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్ధులై పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భానోత్ శ్రీనివాస్ నాయక్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ఉప్పల రామచంద్రయ్య, మాదాసు సత్యనారాయణ, కొత్త ధర్మారెడ్డి, కొడిసె వెంకన్న, బొంత వెంకటేశ్వర్లు, నీలమ్మ, శంకర్, మహేష్ దేవా, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story