- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Srikanth Iyengar: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన శ్రీకాంత్ అయ్యంగర్.. 54 ఏళ్ల వయసులో నటి జ్యోతితో పెళ్లి! (పోస్ట్)
దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు సినిమాలపై ఫోకస్ పెట్టి పెళ్లికి దూరంగా ఉంటున్నారు. కానీ కొంతమంది సీనియర్ నటులు మాత్రం పెళ్లి ద్వారా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. గతంలో సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర(Pavitra) లవ్‌స్టోరీ ఎంత హాట్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరు కొద్ది రోజులు వార్తల్లో నిలిచారు. అంతేకాకుండా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి పెళ్లి చేసుకుని కలిసే ఉంటున్నారు. ఇప్పుడు తాజాగా, మరో నటుడు 54 ఏళ్ల వయసులో పెళ్లి ప్రకటన చేస్తూ నెట్టింట పోస్ట్ పెట్టారు. అతనెవరో కాదు శ్రీకాంత్ అయ్యంగర్(Srikanth Iyengar).
అసలు విషయంలోకి వెళితే.. పలు వివాదాస్పద పోస్టులు, కామెంట్లతో శ్రీకాంత్ అయ్యంగర్ నిత్యం వార్తల్లో నిలస్తుంటారు. అలాగే పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, శ్రీకాంత్(Srikanth Iyengar) తనకు నటి జ్యోతి(Jyothi ) ముద్దు పెడుతున్న ఫొటో షేర్ చేసి వార్తల్లో నిలిచారు. ‘‘క్రష్ ఆఫ్ మై లైఫ్. మీ దేవుళ్లు మాకు పెళ్లి(marriage) చేయాలనుకుంటున్నారా?’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. కన్ఫర్మ్ వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని అంటున్నారు.