- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మస్త్ బిజీ అయిపోయిన యంగ్ బ్యూటీ.. వరుస ఆఫర్లతో ఖుష్
by sudharani |
X
దిశ, సినిమా: ఫస్ట్ సినిమా 'పెళ్లి సందD' తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటోంది. ఇప్పటికే నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్, నితిన్, బాలయ్య బాబు, మహేష్ బాబు సినిమాలో అవకాశం దక్కించుకున్న యంగ్ బ్యూటీ.. 'రౌడీ బాయ్స్' ఫేమ్ ఆశిష్ రెడ్డి హీరోగా రాబోతున్న సినిమాలోనూ హీరోయిన్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంత క్రేజ్ వచ్చేందుకు కారణం దర్శకుడు రాఘవేంద్ర రావు మాత్రమే అంటోంది శ్రీలీల. ఆయన వల్లే తెలుగులో ఇన్ని అవకాశాలు వస్తున్నాయని, ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్తోంది.
Advertisement
Next Story