- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూ ఓటీటీ యాప్ లాంచ్ చేసిన షారుఖ్.. డీటెయిల్స్ మీకోసం
by Mahesh |
X
దిశ, సినిమా : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నుంచి ఏ న్యూస్ వచ్చినా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. నాలుగేళ్ల తర్వాత రీసెంట్‌గా 'పఠాన్' మూవీ అఫిషియల్‌గా ప్రకటించి, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన ఆయన తాజాగా మరో గుడ్ న్యూస్ షేర్ చేశాడు. 'ఓటీటీ ప్రపంచంలో ఏదో జరగబోతోంది' అంటూ తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'SRK+'ను ఇంట్రడ్యూజ్ చేశాడు. దీనిపై స్పందించిన అభిమానులు 'కింగ్ ఖాన్ ఇకపై ఓటీటీ సామ్రాజ్యాన్ని కూడా పరిపాలించబోతున్నాడు' అని మురిసిపోతున్నారు. ఇక సల్మాన్ ఖాన్ 'షారుఖ్ న్యూ ఓటీటీ యాప్ లాంచ్ చేసినందుకు కంగ్రాట్స్. ఈ రోజు రాత్రి పార్టీ ఇవ్వాలి' అని శుభాకాంక్షలు తెలిపాడు. కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్‌తో సహా పలువురు సెలబ్రిటీలు బాద్‌షా సక్సెస్ కావాలని కోరుకున్నారు.
Advertisement
Next Story