- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవుడు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోమని సంకేతమిచ్చాడు.. నటి
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ సనా ఖాన్ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. సినిమాల ద్వారా పేరు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు పొందినప్పటికీ ప్రశాంతత కరువైందని తెలిపింది. 2020లో ముఫ్తీ అనాస్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన బ్యూటీ తను చేయాలనుకున్నా పనిని చేసేంత వరకు నిద్రపోనని, అయితే దానికి ఫ్రీడమ్ ఉండాలని తెలిపింది. అలాగే ఇండస్ట్రీలో రాణించగలననే నమ్మకమున్నా అక్కడ సంతోషంగా ఉండలేకపోయానని, అలా ఎందుకుంటుందనే విషయం కూడా తనకు అర్థం కాలేదని చెప్పింది. 'ఆ పరిస్థితి చాలా కఠినమైనది. ఎన్నో రోజులు నిరాశలో ఉన్నాను. 2019లో రంజాన్ సమయంలో నా కలలో మండుతున్న సమాధిని చూశాను. అందులో నేనే కనిపించాను. నేను మారకపోతే అంతమేనని దేవుడిచ్చిన సంకేతమని అర్థమైంది. దీనిపై ఆందోళన చెందిన నేను.. దీర్ఘంగా ఆలోచించగా డబ్బు, కీర్తి సంపాదించడం కాదు నిస్సహాయులకు సహాయం చేయడమే జీవిత పరమార్థమని తెలుసుకున్నా' అంటూ వివరించింది.