- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Realme GT 7 Pro: వచ్చే నెలలో లాంచ్ కాబోతున్న రియల్మీ జీటీ 7 ప్రో.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి..!
దిశ, వెబ్‌డెస్క్: త్వరలో ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ జీటీ సిరీస్ 7 ప్రో(Realme GT 7 Pro) లాంచ్ అవ్వనుంది. తాజాగా ఈ మొబైల్ ఇండియా(India) లాంచింగ్ టైమ్ ను కంపెనీ టీజర్ ద్వారా తెలిపింది. వచ్చే నెలలో (నవంబరు) ఇండియాలో లాంచ్ చేయనున్నారు. లాంచ్ తేదీని రియల్మీ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్(Qualcomm Snapdragon 8 Elite Chipset)ను కలిగి ఉన్న ఈ ఫోన్ వరల్డ్ లోనే ఫస్ట్ టైమ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. Realme GT 7 Pro గురించి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో లాంచ్ అవ్వనుంది. స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ చిప్సెట్ తో మార్కెట్ లోకి రానుంది. ఇవి 3 నాలనోమీటర్ ఫ్యాబ్రికేషన్స్(3 Nanometer Fabrications) పై తయారు చేశారట. ఇది ప్రపంచంలోనే చాలా వేగవంతమైన చిప్సెట్. Realme GT 7 Pro ఒరైన్ సీపీయూ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది రియల్మీ వెల్లడించింది. ప్రాసెసర్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 4.32 గిగాహెర్ట్జ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ దీని చిప్‌లో అడ్వాన్స్డ్ ఏఐ కేపబులిటీస్ (Advanced AI Capabilities)కూడా ఉన్నాయి.
320 మెగా పిక్సెల్స్(320 mega pixels) వరకు కెమెరాకు సపోర్ట్ చేస్తుంది. ఏకంగా 8 వేల వీడియో రికార్డింగ్స్ చేస్తుంది. యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ(UFS 4.0 storage), స్నాప్‌డ్రాగన్ ఎక్స్80 5జీ మోడెమ్-ఆర్ఎఫ్ సిస్టమ్, ఫాస్ట్ కనెక్ట్ 7300, 24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్(24GB LPDDR5X RAM), యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, వై-ఫై 7 వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది. అలాే 16 జీబీ ర్యామ్(16 GB RAM) ఉంటుంది. Realme GT 7 Pro లో శాంసంగ్ క్వాడ్ మైక్రో కర్వ్డ్ ఎల్టీపీవో డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్(OLED panel), ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్(In-display fingerprint scanner) ఉంటాయి.