- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'నాకేమైనా పిచ్చి కుక్క కరిచిందా.. పెళ్లి తేదీ ఎందుకు చెప్తా' : రణ్‌బీర్
by Javid Pasha |
X
దిశ, సినిమా : బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్ - రణ్‌బీర్ కపూర్ పెళ్లి వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ మధ్య షాపింగ్ కూడా పూర్తయిందనే న్యూస్ వైరల్ కాగా.. 'బ్రహ్మాస్త్ర' యాక్టర్స్ తాజాగా ఈ విషయంపై స్పందించారు. లేటెస్ట్ మీడియా ఇంటరాక్షన్‌లో 'పెళ్లి ఎప్పుడు?' అని ప్రశ్నించగా.. 'నాకేమైనా పిచ్చి కుక్క కరిచిందా! ఈ టైమ్‌లో మ్యారేజ్ డీటెయిల్స్ ఎందుకు అనౌన్స్ చేస్తా' అని సమాధానమిచ్చాడు రణ్‌బీర్. కానీ త్వరలోనే ఇద్దరం ఒకటి కాబోతున్నామని, వీలైనంత దగ్గరలో ఆ తేదీ గురించి ప్రకటిస్తామని వివరించాడు. కాగా ఇప్పటికే బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి జరిగిపోయిందని మైండ్‌లో ఫిక్స్ అయ్యానన్న ఆలియా.. చిరునవ్వుతో సమాధానమిచ్చి తప్పుకుంది.
Advertisement
Next Story