- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
విడుదలకు ముందే అమ్ముడుపోయిన 'ది వారియర్'.. ఎన్ని కోట్లో తెలుసా?
by D.Reddy |
X
దిశ, సినిమా: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని స్టార్ డైరెక్టర్ ఎన్.లింగుసామి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'ది వారియర్'. రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన లెటెస్ట్ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రం డిజిటల్ - శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్ నడుస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్‌ను రూ. 35 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోగా.. ఇందులో రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Advertisement
Next Story