- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Drugs Case: డ్రగ్స్ తీసుకుంటున్న ఐటీ ఉద్యోగులపై వేటు

X
దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ తీసుకుంటున్న ఐటీ ఉద్యోగులపై యాజమాన్యాలు వేటు వేశాయి. దాదాపు పదమూడు మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. అంతేగాక, మరో 50 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు నోటీసులు జారీచేశారు. పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ పెడ్లర్ల వద్ద సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల చిట్టా ఉన్నట్లు సమాచారం. సాఫ్ట్‌వేర్లకు పెడ్లర్ల డ్రగ్స్, గంజాయి అమ్మినట్లు పోలీసులు విచారణలో భాగంగా బట్టబయలు చేశారు. కాగా, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసు నుంచి పోలీసులు డ్రగ్స్ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు.
Next Story