- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > Telugu News > ప్రధానికి, ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా విపక్షాలు కలిసి రావాలి: రాహుల్ గాంధీ పిలుపు
ప్రధానికి, ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా విపక్షాలు కలిసి రావాలి: రాహుల్ గాంధీ పిలుపు
by Harish |
X
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ, ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా విపక్షపార్టీలన్నీ కలిసి రావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. అంతేకాకుండా తగిన కార్యాచరణ రూపొందించేందుకు చర్చలు చేపట్టాలని అన్నారు. శుక్రవారం రాష్ట్రీయ జనతా దళ్ నేత శరద్ యాదవ్ తో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. 'విపక్ష పార్టీలన్ని ఆరెస్సెస్, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కలిసి రావాలి. అంతా కలిసేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. దానికి తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని' అన్నారు. ప్రజలు సమాజాన్ని, ఆర్థిక పరిస్థితిని వేరుగా భావిస్తున్నారని చెప్పారు. దేశంలో విద్వేషం తో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని విమర్శించారు. మరోవైపు దేశంలో వెనుకబడిన వర్గాల కోసం దేశంలో మరింత కృషి చేయాలని శరద్ యాదవ్ అన్నారు.
Advertisement
Next Story