- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్లోకి అతి తక్కువ ధరలో Nokia స్మార్ట్ ఫోన్
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పటి దిగ్గజ సంస్థ Nokia కొత్తగా C01 ప్లస్ మోడల్‌ను లాంచ్ చేసింది. ఇది 2/16GB, 2/32 GBలో వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కాన్ఫిగరేషన్‌ల పరంగా ధరలు రూ. 6,299, రూ. 6,799 నుండి ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, Nokia.comలో అందుబాటులో ఉన్నాయి.
నోకియా C01 స్పెసిఫికేషన్‌లు..
-స్మార్ట్‌ఫోన్ 720×1440 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 5.45-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.
-ఆండ్రాయిడ్ 11 గో వెర్షన్‌లో పనిచేస్తుంది.
-Nokia C01 Plus 2GB RAM 32GB స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్‌ని ఉపయోగించి 128GB వరకు మెమరీని పెంచుకొవచ్చు.
-ఫోన్ వెనుక ఒకే 5-మెగాపిక్సెల్ కెమెరా, ముందు 2-మెగాపిక్సెల్ కెమెరాని కలిగి ఉంది.
-Nokia C01 Plus కనెక్టివిటీ కోసం Wi-Fi, బ్లూటూత్, 4G LTEకి సపోర్ట్ ఇస్తుంది.
-మైక్రో యుఎస్‌బి 2.0 పోర్ట్ ద్వారా 3000 mAh బ్యాటరీతో వస్తుంది.
Reliance Jioతో Nokia భాగస్వామ్యం ద్వారా ఫోన్ రూ.5,699, రూ.6,199కి వస్తుంది. ప్రత్యేక క్యాష్‌బ్యాక్‌ను పొందేందుకు JioExclusive ఆఫర్‌ని యాక్టివేట్ చేయాలి.