- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యా బాంబింగ్‌కు నాటో గ్రీన్ సిగ్నల్: జెలెన్‌స్కీ
X
దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ఉద్రిక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉక్రెయిన్ ఆకాశ మార్గాన్ని నోఫ్లై జోన్‌గా మార్చాలని, దేశ ఆకాశాన్ని మార్గాన్ని ప్రపంచ దేశాలకు మూసివేయాలని జెలెన్‌స్కీ నాటోకు కోరారు. కానీ అతడి నిర్ణయాన్ని నాటో తోసిపుచ్చింది. అంతేకాకుండా నోఫ్లై జోన్‌ను పెట్టేందుకు తిరస్కరించింది. దీన్ని జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్‌లో మరిన్ని దాడులు, ప్రాణ నష్టం అనివార్యమని నాటో గ్రహించిన నాటో ఉద్దేశపూర్వకంగానే ఆకాశ మార్గాన్ని మూయడాన్ని తిరస్కరించిందని నిర్ణయించిందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అన్నారు. అందుకనే ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. అంతేకాకుండా నాటో తన నిర్ణయంతో ఉక్రెయిన్ బాంబు దాడులు చేసేందుకు రష్యాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని జెలెన్‌స్కీ అన్నారు.
Advertisement
Next Story