- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందువుగా పుట్టడం పాపమా.. ఎందుకీ ఇష్యూ : సైంటిస్ట్
X
దిశ, సినిమా : ఆర్ మాధవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇస్రో క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాజెక్ట్‌ను లీడ్ చేసిన సైంటిస్ట్ నంబీ నారాయణ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రంలో.. బ్రాహ్మిణ్‌గా చూపించడంపై కొందరు అనసవరంగా రచ్చ చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు శాస్త్రవేత్త. 'నేను హిందూ అని చెప్పుకోవడంలో సిగ్గుపడటం లేదు. హిందువుగా ఉండటం పాపమా? బ్రాహ్మణులు ఎంతో మంది దేశం కోసం త్యాగాలు చేశారన్న విషయం మర్చిపోవద్దు. బ్రాహ్మణులు అయితే నరికేస్తారా ఏంటి? నరేంద్ర మోడీ హెల్ప్ చేశాడని విషయాన్ని తీసుకుని.. బీజేపీ పర్సన్‌గా బ్రాండ్ చేయకూడదు. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్లతో కులమత సంబంధం ఉందని చెప్పడం కరెక్ట్ కాదు' అని పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
Advertisement
Next Story