- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Agni Nakshatram: మంచు లక్ష్మితో మోహన్ బాబు సినిమా.. టైటిల్ ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: Mohan Babu and Manchu Lakshmi to Star in Agni Nakshatram| టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, ఆయన గారాల కూతురు మంచు లక్ష్మి ప్రసన్న కలిసి తొలిసారిగా ఓ సినిమాలో నటించనున్నారు. దీనికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహించారు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోలీస్ స్టోరీగా రూపొందిస్తున్నారు. ఈ మూవీలో విశ్వంత్ కథానాయకుడిగా, సిద్ధిఖ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా, ఈ చిత్రానికి 'అగ్ని నక్షత్రం' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా మంచు లక్ష్మీ ప్రసన్న తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఇలా రాశారు 'ఈ రోజు మా సినిమా టైటిల్‌ను అధికారికంగా వెల్లడించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అగ్నినక్షత్రం సినిమాకు మీ అందరి ఆశీస్సులు కావాలి'. అంటూ రాసుకొచ్చింది.
Today's the day!
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) July 1, 2022
I am most excited to officially reveal the title of our movie: #Agninakshtram!
Want all your blessings🙏🏻@themohanbabu #PrateekPrajosh @thondankani @mynameisViswant @Chitrashukla73 @VrenThambidorai @Gemini4Suresh @bhimajiyanideep @PoornimaRamasw1 pic.twitter.com/fYAGo5fImR
- Tags
- Agni Nakshatram