- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
by Satheesh |
X
దిశ, ప్రజ్ఞాపూర్: మన ఊరు- మనబడి కార్యక్రమంలోని 12 అంశాలతో పాటు గ్రామీణ యువతకు అవకాశం ఇస్తూ 13అంశాన్ని చేర్చాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి శాసనమండలి సమావేశాల్లో పేర్కొన్నారు. మండలి సమావేశాల్లో తొలిసారిగా ఆయన మాట్లాడుతూ.. ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో గ్రామీణ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ క్రమంలోనే విద్యుత్, వైద్యం, మంచినీరు తదితర సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా.. గ్రామాలలో అనేక మంది ఆటలలో, సాంస్కృతిక కళల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారని ప్రతిభావంతులైన వారికి ప్రాధాన్యత ఇస్తూ అవకాశాలు కల్పించాలని సూచించారు.
Advertisement
Next Story