మంత్రి కేటీఆర్‌కు Raja Singh స్ట్రాంగ్ కౌంటర్.. ఆ సినిమా చూడమని సలహా

by Mahesh |   ( Updated:2022-09-03 12:41:52.0  )
MLA Raja Singh Strong Reply to KTR Tweet
X

దిశ, వెబ్‌డెస్క్: MLA Raja Singh Strong Reply to KTR Tweet| టిఆర్ఎస్ ఎంపీలతో పాటు, వామపక్షాల ఎంపీలను రాజ్యసభ నుండి 10 రోజుల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. అయితే మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు కౌంటర్ గా రాజా సింగ్ ట్విట్ చేశాడు. ఈ సందర్భంగా రాజాసింగ్ ఆ ట్వీట్‌లో మాట్లాడుతూ.. కేటీఆర్ మీకు రాజ్యసభ సభ్యుల సస్పెండ్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. "జీ, మేము ఈ సంవత్సరం మొత్తం బడ్జెట్ సెషన్ కోసం మొదటి రోజు సస్పెండ్ చేయబడ్డాము కాబట్టి మీరు అలాంటి ప్రశ్నలు అడగకుండా, మిమ్మల్ని మీరు అపహాస్యం చేసుకోకుండా ఉండడం మంచిది, మీరు ఇంట్లోనే ఉండి ఆనందించండి. OTT ప్లాట్‌ఫారమ్‌లో #TheKashmiriFiles సినిమా చూడండి అని కామెంట్ చేశారు.

ఇది కూడా చదవండి: లాడ్జిలో వ్యభిచారం.. పోలీసుల ఎంట్రీతో గుట్టురట్టు..

Advertisement

Next Story

Most Viewed