బ్రేకింగ్ : తెలంగాణ హోం మంత్రి‌కి తప్పిన పెను ప్రమాదం

by samatah |   ( Updated:2022-03-23 07:10:59.0  )
బ్రేకింగ్ : తెలంగాణ హోం మంత్రి‌కి తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీకి తృటిలో ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌ ప్రాంగంణలోని బోయివాడలో అగ్రిప్రమాదం ఘటనను పరిశీలించేందుకు ఘటనా స్థలానికి వెళ్లిన మంత్రికి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించి బయటకు రావడంతోనే గోదాం ఒక్కసారిగా కుప్పకూలింది. రెండు నిమిషాలు ఆలస్యం అయితే ఘోర ప్రమాదం జరిగి ఉండేది. ఇక హోం మంత్రితో ఇతర అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Next Story