- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొణిదెల నిహారిక మిస్సింగ్.. అసలు కారణం ఏంటి..
దిశ, వెబ్‌డెస్క్: నిత్యం నెట్టింట యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు కబుర్లు చెప్పే నటుల్లో నిహారిక కొణిదెల పేరు పక్కా ఉంటుంది. అమ్మడు ఎప్పటికప్పుడు నెట్టింట తన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటుంది. అంతేకాకుండా అభిమానులతో ముచ్చటిస్తూ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటుంది. అయితే గత కొన్ని రోజులుగా అమ్మడు సోషల్ మీడియాలో మిస్ అయింది. తాజాగా తన స్పెయిన్ టూర్‌కి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. ఆ తర్వాత నుంచి ఇన్‌స్టాలో అమ్మడి అకౌంట్ కనిపించడం లేదు.
దీంతో నిహారిక తన ఇన్‌స్టాను డిలీట్ చేసిందా, తాత్కాళికంగా ఆపేసిందా అన్నది తెలియడం లేదు. కానీ అమ్మడి భర్త చైతన్య మాత్రం తన జిమ్ ఫొటోలను షేర్ చేస్తూనే ఉన్నాడు. మరి నిహారిక ఎందుకు సోషల్ మీడియాకు దూరమైందో అర్థంకాక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఒక్కసారిగా నిహారికా ఈ నిర్ణయం తీసుకుందో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మరి త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
- Tags
- Niharika