- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గాజులు వేసుకుని వడ్డిస్తే ఇన్ని లాభాలా..?

X
దిశ, వెబ్ డెస్క్: మనం ఆచరిస్తున్న ప్రతి సంప్రదాయం, పద్ధతులు, విధానాలలో ఓ సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అందుకే వీటిని సంప్రదాయాలుగా మార్చి వాటిని కొనసాగించాల్సిందిగా చెప్పేవారు. అయితే, వాటి ద్వారా ఉపయోగాలెన్నో ఉన్నందునా అవి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. చాలా మందికి పలు సంప్రదాయాల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలియదు. ఆనాటి సంప్రదాయాలలో ఒకటి స్త్రీ వడ్డించే విధానం.. అదేమిటంటే స్త్రీ ఎవరికి వడ్డించినా గాజులు వేసుకునే వడ్డించాలి. ఎందుకంటే దాని వెనుక కూడా ఓ సైంటిఫిక్ రీజన్ ఉంది. స్త్రీ గాజులు వేసుకుని వడ్డిస్తున్నప్పుడు ఆ గాజుల తాకిడికి వచ్చే చిరు శబ్ధాలు కనిపించని క్రీములను దూరంగా నెట్టి వేస్తాయి. ఈ కారణంగా దానిని ఓ సంప్రదాయంగా మార్చారు. అదేవిధంగా ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు.
Next Story