నగ్నంగా స్నానం చేసిన యంగ్ బ్యూటీ.. నెట్టింట దుమారం రేపుతున్న ఫొటోలు

by Manoj |
నగ్నంగా స్నానం చేసిన యంగ్ బ్యూటీ.. నెట్టింట దుమారం రేపుతున్న ఫొటోలు
X

దిశ, సినిమా: అమెరికన్ యంగ్ మోడల్ కెండల్ జెన్నర్ తన బాయ్‌ఫ్రెండ్ డెవిన్‌బుకర్‌తో ఇటీవల తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా రెండేళ్ల డేటింగ్ తర్వాత విడిపోయిన విషయంపై కెండల్ పెద్దగా స్పందించపోగా.. డెవిన్ మాత్రం బ్రేకప్ గురించి తన సోషల్ మీడియా ఎకౌంట్స్‌లో ప్రకటించాడు. అయితే ఈ బ్రేకప్ తనపై ఏ మాత్రం ప్రభావం చూపనట్లే బిహేవ్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. నెట్టింట్లో మరింత రెచ్చిపోతుంది. గతంలోనూ టాప్ లెస్, టూ పీస్ బికీని ధరించి విభిన్న వేషాధారణలో కనిపించిన మోడల్.. తాజాగా టోటల్ న్యూడ్‌గా దర్శనమిచ్చి పిచ్చెక్కించింది. ఎర్రటి ఎండలో నగ్నంగా పడుకుని సన్ బాత్ చేస్తున్నట్లు తెలిపిన బ్యూటీ.. ఆ తర్వాత గుర్రపు స్వారీ, రాత్రిపూట డ్రైవ్, రుచికరమైన ఫుడ్‌తో ఎంజాయ్ చేసినట్లు తెలిపింది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా‌లో పోస్ట్ చేయగా తెగవైరల్ అవుతుంటే.. కుర్రాళ్లు బోల్డ్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.

Advertisement

Next Story