- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kareena Kapoor: బీచ్‌లో ముద్దులతో రెచ్చిపోయిన హీరో హీరోయిన్..
X
దిశ, సినిమా : Kareena Kapoor Gets Kiss From Saif Ali Khan In London Trip| ఈ మధ్య చాలామంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత అంశాలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ కపుల్స్ కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ కుమారులు తైమూర్, జెహ్‌లతో కలిసి లండన్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.
వీటిలో ఫస్ట్ పిక్‌లో కరీనా బీచ్‌లో హ్యాపీగా కెమెరాకు పోజులిస్తుంటే.. సైఫ్ మాత్రం నిద్రకొచ్చేశాడు. మరో ఫొటోలో సైఫ్ కరీనాకు ముద్దు పెట్టడం చూడవచ్చు. ఇక థర్డ్ పిక్‌లో చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. గాలికి ఎగిరే కురులతో సెల్ఫీని పంచుకుంది కరీన. ఇక ఈ ఫోటోలకు 'బీచ్‌లో ముద్దు' క్యాప్షన్ ఇవ్వగా.. అభిమానులు, సెలబ్రిటీలు కామెంట్ల వర్షం కురిపించారు.
Advertisement
- Tags
- Kareena Kapoor
Next Story