- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kanguva ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీసు వద్ద ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’(Kanguva). దీనికి శివ దర్శకత్వం వహించగా.. దిశా పటానీ(Disha Patani) హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్(UV Creations) బ్యానర్‌పై నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. అయితే ఎపిక్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ నవంబర్ 14న థియేటర్స్‌లో విడుదలైంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది.
అయితే ‘కంగువ’(Kanguva) మూవీ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్నట్లు సమాచారం. తాజాగా సూర్య ఈ ఏడాది ‘కంగువ’తో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. అయితే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం. తమిళనాడులో రూ.18.37 కోట్లు రాబట్టగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి రూ. 6.51 కోట్లు వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్‌గా మొత్తం - రూ. 50.43 కోట్లు కంగువ రాబట్టినట్లు సమాచారం.
#Kanguva takes one of the BIGGEST opening of 2024 and career highest for #Suriya at the WW Box Office.
— Manobala Vijayabalan (@ManobalaV) November 15, 2024
TN - ₹ 18.37 cr
AP/TS - ₹ 6.51 cr
KL - ₹ 4.78 cr
KA - ₹ 4.23 cr
ROI - ₹ 4.05 cr
OS - ₹… pic.twitter.com/taJEp7h1d3