- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సంతాన ప్రాప్తిరస్తు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే.. పోస్ట్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ చాందిని చౌదరి(Chandini Chowdary), విక్రాంత్(Vikranth) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu). సంజీవ్ రెడ్డి(Sanjeev Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. మధుర ఎంటర్ టైన్ మెంట్((madhura Entertainment), నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్(Nirvi Arts Banners) పై మధుర శ్రీధర్ రెడ్డి(Madhura Sridhar Reddy), నిర్వి హరిప్రసాద్ రెడ్డి(Nirvi Hariprasad Reddy)లు నిర్మిస్తున్నారు.
కాగా ఈ చిత్రానికి సునీల్ కశ్యప్(Sunil Kashyap) సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్(Vennela Kishore), అభినవ్ గోమతం(Abhinav Gomatham), జీవన్‌కుమార్(Jeevan Kumar), తరుణ్ భాస్కర్(Tharun Bhaskar), తాగుబోతు రమేష్(Thagubothu Ramesh)లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘సంతాన ప్రాప్తిరస్తు నుంచి ఫస్ట్ సింగిల్ ‘నాలో ఏదో’(Naalo Edho) లిరికల్ సాంగ్ మార్చి 26న రాబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.