- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తక్షణమే మిలటరీ ఆపరేషన్ నిలిపివేయండి: రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు
by Harish |
X
హగ్: ఉక్రెయిన్‌పై దురాక్రమణ విషయంలో రష్యాకు అంతర్జాతీయ కోర్టు(ఐసీజే) కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే రష్యా మిలిటరీ ఆపరేషన్‌ను నిలిపివేయాలని సూచించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేసి, తమ సైనిక బలగాలను వెనక్కి తీసుకెళ్లాలని పేర్కొంది. ఉక్రెయిన్ భూభాగంపై ఎలాంటి సైనిక చర్యలకు పాల్పడకూడదని రష్యాకు వార్నింగ్ ఇచ్చింది. ఐసీజే వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో తమదే విజయమని అన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కోర్టు తీర్పుకు లోబడి రష్యా ప్రవర్తించాలని అన్నారు. ఒకవేళ రష్యా ఐసీజే తీర్పును పరిగణనలోకి తీసుకోకపోతే తప్పకుండా ఒంటరి అవుతుందని చెప్పారు.
Advertisement
Next Story