- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించవద్దు.. ట్రాక్‌కు హైకోర్టు సూచన
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స్టేట్రిమోట్సెన్సింగ్అప్లికేషన్సెంటర్(ట్రాక్) లో కాంట్రాక్ట్విధానంలో పనిచేస్తున్న వాళ్లను ఇప్పటికిప్పుడు తొలగించరాదని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కొత్త కాంట్రాక్ట్ ఉద్యోగుల నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఆరు నెలల వరకు స్టే ఇస్తున్నట్లు సూచించింది.
ఇప్పటికే ఉన్న సిబ్బందిని విధుల్లో కొనసాగించాలన్నది. 2007 నుంచి వివిధ ప్రాజెక్ట్‌లలో సుదీర్ఘంగా పనిచేస్తున్న వాళ్లను ఉద్యోగాల నుంచి తీసివేయడం కరెక్ట్కాదని కోర్టు నొక్కి చెప్పింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నోళ్లను రెగ్యులర్చేయకుండా ఆశ్చర్యకరంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం ఏమిటని? ప్రశ్నించింది. సీనియారిటీతో సంబంధం లేకుండా తొలగించడం దారుణంగా స్పష్టం చేసింది. ట్రాక్ లో ఏళ్ల తరబడి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను బలిపశువులను చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది.