- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TS RTC ఉగాది ఆఫర్.. వారందరికీ ఉచితంగా ప్రయాణం

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజారవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ పలు ఛార్జీలను పెంచుతూ ప్రయాణికులకు షాక్ ఇస్తున్న తరుణంలో ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఉగాది సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రయాణికులను ఆకర్శించేందుకు ప్రతి పండుగకు ఏదో ఓ స్కీమ్‌తో ముందుకు వచ్చే సజ్జనార్.. ఉగాది పండుగను వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2 ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వీసుల్లో 65 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్‌కు ఉచితంగా ప్రయాణం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా సజ్జనార్ తెలియజేశారు. సీనియర్ సిటిజన్ ప్రయాణికులు తమ గుర్తింపు కార్డులను కండక్టర్ వద్ద చూపించడం ద్వారా ఈ సదుపాయం పొందే అవకాశం ఉందని తెలిపారు.
నీ బండారం బయటపెడతా.. నటుడిపై సోమీ షాకింగ్ కామెంట్స్
Next Story