- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్..
దిశ, నర్సంపేట: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,147 ఉద్యోగాల భర్తీకై ఇటీవల ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో భాగంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం నర్సంపేట పట్టణంలో ఫ్రీ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. నర్సంపేట డివిజన్‌లోని పేదవర్గాలు, దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ ద్వారా ఉచితంగా శిక్షణ పొందవచ్చన్నారు. ఆసక్తి గల యువతీయువకులు నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం క్రింద తెలుపబడిన ఫోన్ నెంబర్లలో 9381333314, 8008192191, 8885447008 సంప్రదించగలరు. ఈ సదవకాశాన్ని నియోజకవర్గంలోని యువత సద్వినియోగపర్చుకోవాలని ఎమ్మెల్యే కోరారు.