- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మ్యాచ్ గెలిచినా..RCB పై ఆగని ట్రోల్స్
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2022 లో విరాట్ కోహ్లీ టీమ్ పై ట్రోల్స్ విపరీతంగా రన్ అవుతున్నాయి. 30 బుధవారం ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ టీమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టీమ్ తీసుకున్న DRS పై అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఎం జరిగిందంటే.. KKR నుంచి వరుణ్ చక్రవర్తి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మహ్మద్ సిరాజ్ వేసిన బంతి.. వరుణ్ చక్రవర్తి బ్యాట్ మధ్యలో తగిలింది. కానీ RCB మాత్రం LBW కోసం DRS తీసుకుంది. క్లియర్‌గా బ్యాట్‌కు బాలు తగిలినట్లు కనిపించినా కూడా RCB జట్టు రివ్యూ తీసుకోవడంతో దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడుతుంది.
ఈ ట్రోల్స్ అభిమానులు సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు.. "RCB ద్వారా దశాబ్దంలో అత్యుత్తమ సమీక్ష" అని ఒక అభిమాని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అలాగే.."సిరాజ్ DRS తీసుకోవడానికి ఎవరినైనా ఒప్పించగలడు" అని మరొకరు రాశారు. "ఆర్‌సిబి డిఆర్‌ఎస్‌ని ఉపయోగించడం అంటే నేను మా నాన్న డబ్బును ఉపయోగించడం లాంటిది" అని మరొక అభిమాని రాసాడు.
Siraj has spread the DRS disease to Faf as well.
— Akash Kumar Jha (@Akashkumarjha14) March 30, ౨౦౨౨
Come on,Quarantine him soon, otherwise it'll spread to everyone else in the team.#IPL2022Rcb using DRS like , Me using my dad's money 😂
— Rahul Ramu (@RahulRamu33) March 30, 2022