- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రెండింగ్‌లో మెగా డాటర్.. క్వీన్ అంటూ..
X
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొనిదెల పేరు ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రేవ్ పార్టీలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి లిస్ట్‌లో నిహారికా పేరు కూడా ఉండటమే ఇందుకు కారణం. ఈ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు రైడ్ చేశారు. ఇందులో మెగా డాటర్ కనిపించడం అభిమానులకు షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో డ్రగ్స్‌క్వీన్‌నిహారిక అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ పార్టీలో నిహారిక డ్రగ్స్ తీసుకుందా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
Orey 🤣🤣🤣🤣🤣#DrugsQueenNiharika pic.twitter.com/F7vDVBWsix
— ★Ƥrinᴄe รคi★🔔 (@YourHighnessSai) April 3, 2022
Advertisement
Next Story