- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Game Changer: ఇక పూనకాలే.. మరో 48 గంటల్లో అంటూ గేమ్ చేంజర్‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన దిల్ రాజు
దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య (surya) త్వరలో ‘కంగువ’ (Kanguva) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ (Action Film)గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దిశ పటానీ (Disha Patani) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ (shooting) పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ (November) 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో వరుస ప్రమోషన్స్ (Promotions)తో సందడి చేస్తుంది చిత్ర బృందం.
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లోని పార్క్ హైయత్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న దిల్ రాజు గేమ్ చేంజర్‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన కంగువ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తూనే.. మరో 48 గంటల్లో గేమ్ చేంజర్ నుంచి టీజర్ ఉంటోంది అంటూ మరోసారి ప్రకటించాడు దిల్ రాజు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.