- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఆసుపత్రిలో వాటికే ఇంపార్టెంట్: డిప్యూటీ డీఎంహెచ్ఓ
by S Gopi |
X
దిశ, కోరుట్ల: ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇస్తామని, అన్ని రకాల సేవలకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గర్భిణీ మహిళలకు సేవలు ఏ విధంగా అందుతున్నాయని, వారికి ఎలాంటి ఇబ్బంది కలిగినా తమను సంప్రదించాలని సూచించారు. అనంతరం కేసీఆర్ కిట్ అందజేశారు. తల్లి, పిల్లల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పీ హెచ్ సీ ల ఆశావర్కర్, ఏఎన్ఎం, సూపర్ వైజర్ల పనితీరు గురించి తెలుసుకున్నారు.102 సేవలు వాటి రూట్ మ్యాప్ గురించి తెలుసుకుని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు శ్రీలక్ష్మి, సునీత రాణి, హెచ్ఈఓ భూమేశ్వర్, సూపర్ వైజర్ ధనుంజయ్, స్టాప్ నర్సు కవిత రబ్బానీ, రియాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story