- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చినజీయర్ స్వామిపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
by Nagaya |
X
దిశ, తెలంగాణ బ్యూరో : సమ్మక్క- సారలమ్మ దేవతలను,గిరిజన సంస్కతి, సాంప్రదాయాలను అవమాన పరిచిన దొంగ డేరా బాబా చిన జీయర్ స్వామి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు చిన్న జీయర్ స్వామి మాట్లాడిన వీడియోలను పరిశీలించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష.ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మ నాయక్, ఆర్.శ్రీరామ్ నాయక్, సహాయ కార్యదర్శి ఎం.బాలు నాయక్, నాయకులు కొర్రా భరత్, రమావత్ పాండు, గోపి నాయక్‌లతో పాటు ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రఘు ఎరుకల తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story