- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
FLASH: భరత్‌నగర్‌లో దారుణం.. వ్యక్తిని కొట్టి చంపిన కాలనీవాసులు
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన రాజు అనే వ్యక్తిపై కాలనీవాసులు కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో రాజు(39) అక్కడిక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story